ఆన్​లైన్​ కోచింగ్​లోకి వీరూ

By udayam on June 10th / 7:15 am IST

యువ క్రికెటర్లకు ఆన్​లైన్​ ద్వారా క్రికెట్​ కోచింగ్​ ఇవ్వడానికి మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ www.cricuru.com అనే వెబ్​సైట్​ను లాంచ్​ చేశాడు. భారత జట్టుకు 4 ఏళ్ళ పాటు బ్యాటింగ్​ కోచ్​గా ఉన్న సంజయ్​ బంగర్​తో కలిసి సెహ్వాగ్​ క్రికెటర్లకు ఆన్​లైన్​ ద్వారా కోచింగ్​ పాఠాలు చెప్పనున్నారు. ప్రముఖ క్రికెటర్లు ఎబి డివిలియర్స్​, బ్రెట్​ లీ, బ్రయన్​ లారా, క్రిస్​ గేల్​, డ్వైన్​ బ్రావో, హర్భజన్​ సింగ్​, జాంటీ రోడ్స్​ వంటి వారు తమ కోచింగ్​ స్కిల్స్​ చూపించనున్నారు.