విశాఖలో నేలకూలిన కొండ శిఖరం

By udayam on June 3rd / 5:23 am IST

విశాఖ నగర సమీపంలోని పెందుర్తి మండలం ఎస్​.ఆర్.​పురం గ్రామంలో 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండ శిఖరం ఒక్కసారిగా కూలడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కొండపై అక్రమంగా గ్రావెల్​, బిల్డింగ్​ స్టోన్​ తవ్వకాలు జరపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచే కొద్ది కొద్దిగా కూలుతున్న ఈ కొండ గురువారం నాడు కొండ శిఖరం భారీ శబ్దం చేస్తూ జారిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ట్యాగ్స్​