విశాఖ నుంచి చెన్నైకి క్రూజ్​ యాత్ర

By udayam on May 6th / 7:07 am IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ సముద్రయానం చేయాలనుకుంటున్నారా! అయితే ఇది మీకు గుడ్​న్యూసే. విశాఖ నుంచి ఈనెల 8వ తేదీన క్రూజ్​ నౌక పుదుచ్చేరి మీదుగా చెన్నైకు ప్రయాణించనుంది. తిరిగి విశాఖకు చేరుకోనున్న ఈ నౌకలో ఇంటీరియర్​ స్టాండర్డ్​, స్టాండర్డ్​, ఓషన్​ వ్యూ స్టాండర్డ్​, మినీ సూట్​ రూమ్ పేరిట నాలుగు విభాగాలు ఉన్నాయి. రెస్టారెంట్లు, క్యాసినోలు ఉన్న ఈ నౌకకు పూర్తి అనుమతులు ఉన్నాయని నాకాశ్రయం ఛైర్మన్​ రామమోహనరావు తెలిపారు.

ట్యాగ్స్​