ధమ్కీకి సీక్వెల్​ కూడా ఉంటుందంట

By udayam on January 9th / 11:15 am IST

మాస్​ కా దాస్​ విశ్వక్​ సేన్​ కొత్త చిత్రం ‘ధమ్కీ’పై కొత్త అప్డేట్​ హల్​ చల్​ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్​ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ కి సీక్వెల్​ ను ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. ఆ సీక్వెల్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని టాక్. మరైతే, ఈ విషయాలపై చిత్రబృందం నుండి అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది. వచ్చే నెల 17న ఈ మూవీ రిలీజ్​ కానుండగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్​ యూట్యూబ్​ లో దూసుకుపోతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషలలో విడుదల కానున్న ఈ మూవీలో సేన్​ పక్కన నివేదా పేతురాజ్​ నటిస్తోంది.

ట్యాగ్స్​