కార్ల్సన్‌ను ఓడించిన విశ్వనాథన్ ఆనంద్

By udayam on May 31st / 11:13 am IST

నార్వే చెస్ బ్లిట్జ్ ఈవెంట్‌లో ఐదవ రౌండులో ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్‌ను ఇండియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓడించారు. దీంతో, ఆయన 5 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచారు. మంగళవారమే జరిగిన వేరే గేమ్స్​లో మాత్రం ఆనంద్​.. నెదర్లాండ్స్​ గ్రాండ్​ మాస్టర్​ అనీష్​ గిరి, ఫ్రాన్స్​ గ్రాండ్​ మాస్టర్​ మాక్సిమ్​ వచైర్​ లాగ్రేవ్​లను మాత్రం ఓడించలేకపోయారు. రౌండ్​ 2 లో మాత్రం నార్వే గ్రాండ్​ మాస్టర్​ ఆర్యన్​ టారి ని సైతం ఓడించారు.

ట్యాగ్స్​