బ్రహ్మాస్త్ర పై వ్యంగ్యాస్త్రాలు

By udayam on September 20th / 7:02 am IST

బాలీవుడ్​ భారీ బడ్జెట్​ మూవీ బ్రహ్మాస్త్ర వసూళ్ళలో.. ది కశ్మీర్​ ఫైల్స్​ను దాటేసిందంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్​ వివేక్​ అగ్నిహోత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘హహహ.. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. బహుశా వాళ్ళు రాడ్లు, కర్రలు, హాకీ స్టిక్స్​ చేత పట్టుకుని సాధించి ఉంటారు. లేదా ఎకె 47లు, రాళ్ళు, విసిరి కానీ, పెయిడ్​ పిఆర్ లేదా ఇన్​ఫ్లుయెన్సర్లతో కానీ వసూళ్ళు వచ్చాయని ప్రచారం చేస్తున్నారేమో?’ అని వ్యంగ్యంగా ట్వీట్​ చేశారు.

ట్యాగ్స్​