వివో నుంచి T2X స్మార్ట్​ఫోన్​

By udayam on May 30th / 9:38 am IST

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ వివో తన సరికొత్త T2X ఫోన్​ను చైనాలో లాంచ్​ చేసింది మీడియాటెక్​ డైమెన్సిటీ 1300 చిప్​సెట్​తో వస్తున్న ఈ ఫోన్​లో 6000 బ్యాటరీ, 44 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​తో రూ.20 వేల ధరలో అందుబాటులోకి రానుంది. 8+128 జిబి వేరియంట్​ జూన్​ 12 నుంచి అమ్మకానికి రానుంది. వచ్చే నెలలో ఇదే ఫోన్​ భారత్​లోనూ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 6.58 ఇంచ్​ ఫుల్​ హెచ్​డి డిస్​ప్లే, 50 ఎంపి మెయిన్​కెమెరా, 16 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

ట్యాగ్స్​