29న వివో వి21 5జి

By udayam on April 26th / 1:46 pm IST

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ వివో తన వి సిరీస్​లో వి21 మోడల్​ను ఈ నెల 29న భారత్​లో లాంచ్​ చేయనుంది. 5జి ఫోన్​గా రానున్న ఈ కొత్త ఫోన్​ డిజైన్​ వి20ను పోలి ఉండనుంది. 64 ఎంపి ప్రైమరీ కెమెరా, 44 ఎంపి సెల్ఫీ కెమెరాతో పాటు 8జిబి ర్యామ్, 5జి సపోర్ట్​ 128 + 256 జిబి స్టోరేజీ ఆప్షన్లతో భారత్​లో లభించనుంది.

ట్యాగ్స్​