వివో వి21 లాంచ్​

By udayam on April 29th / 11:12 am IST

వివో కంపెనీ తన వి సిరీస్​లో వి21 ను ఈరోజు భారత్​లో లాంచ్​ చేసింది. 8జిబి ర్యామ్​కు అదనంగా 3జిబి ర్యామ్​ను యాడ్​ చేసిన ఈ ఫోన్​లో ప్రపంచంలోనే తొలిసారిగా 44 ఎంపి నైట్​ సెల్ఫీ కెమెరాను సైతం జతచేసింది. 64 ఎంపి నైట్​ కెమెరా, 8 ఎంపి అల్ట్రావైడ్​, 2 ఎంపి సూపర్​ మైక్రో కెమెరాలు సైతం ఉన్న ఈ ఫోన్​ ధర రూ.29,999గా నిర్ణయించింది. సన్​సెట్​ డాజిల్​, ఆర్కిటిక్​ వైట్​, డస్క్​ బ్లూ కలర్స్​లో వస్తున్న ఈ ఫోన్​లో 4000 ఎంఎహెచ్​ బ్యాటరీ 33 వాట్​ ఫ్లాష్​ ఛార్జ్​ సపోర్ట్​తో రానుంది.

ట్యాగ్స్​