వివో వి23 సిరీస్​ వచ్చేసింది

By udayam on January 6th / 5:42 am IST

దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే స్మార్ట్​ఫోన్లలో ఒకటైన వివో తన సరికొత్త మిడ్​ రేంజ్​ ప్రీమియం ఫోన్లను భారత్​లో లాంచ్​ చేసింది. వి23, వి23 ప్రో పేరిట వచ్చిన ఈ రెండు మోడళ్ళలో మీడియాటెక్​ ప్రాసెసర్లను వాడారు. స్టార్​డస్ట్ బ్లాక్​, సన్​షైన్​ గోల్డ్​ కలర్స్​లో ఈ ఫోన్స్​ అందుబాటులోకి వస్తున్నాయి. వి23 ప్రో బేస్​ ధర రూ.38,990 కాగా, వి23 స్టార్టింగ్​ ధర రూ.29,990గా పేర్కొంది. వి23 ప్రో లో 108 ఎంపి కెమెరా ఉండగా వి23లో 64 ఎంపి కెమెరాను ఇచ్చారు.

ట్యాగ్స్​