మే 18న వివో ఎక్స్​80 సిరీస్​

By udayam on May 9th / 2:04 pm IST

వివో తన ప్రీమియం సెగ్మెంట్​ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఎక్స్​లో తర్వాతి తరం ఫోన్లను ఈనెల 18న భారత్​లో లాంచ్​ చేయనుంది. ఎక్స్​80, ఎక్స్​80 ప్రో పేరిట వస్తున్న వీటిలో మీడియాటెక్​ చిప్​సెట్​, స్నాప్​డ్రాగన్​ 8 జెన్​1 చిప్​సెట్​లతో వస్తున్న ఈ ఫోన్​లో 6.78 ఇంచ్​, క్వాడ్​ హెచ్​డి+ ఈ5 అమోల్డ్​ డిస్​ప్లే, ఆండ్రాయిడ్​ 12, 12+256 జిబి స్టోరేజ్​, 50 ఎంపి మెయిన్​, 48 ఎంపి అల్ట్రావైడ్​, 12 ఎంపి పోర్ట్రెయిట్​ సెన్సార్​, 32 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి.

ట్యాగ్స్​