ఎయిర్​టెల్​ బాటలో వొడాఫోన్​ ఐడియా

By udayam on November 24th / 10:46 am IST

ఎయిర్​టెల్​ తన రీఛార్జ్​ ప్లాన్లను పెంచుతున్నట్లు ఇలా ప్రకటించిందో లేదో మరో టెలికాం సంస్థ వొడాఫోన్​ ఐడియా కూడా రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ గురువారం నుంచే పెంచిన రేట్లు అందుబాటులోకి వస్తాయని కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న బేసిక్​ ప్లాన్ రూ.79 ను ఇకపై రూ.99 చేస్తున్నట్లు వొడాఫోన్​ ఐడియా తెలిపింది.

ట్యాగ్స్​