రీసెర్చ్​: అగ్నిపర్వతాలతో ఓజోన్​ కు తీవ్రనష్టం

By udayam on May 3rd / 12:08 pm IST

ప్రపంచవ్యాప్తంగా బద్దలవుతున్న అగ్నిపర్వాతల వల్ల ఓజోన్​ పొరకు తీవ్రం నష్టం వాటిల్లుతోందని సైంటిస్టులు తేల్చారు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలట్​ కిరణాలు మనమీద పడకుండా కాపాడే ఓజోన్​ లేయర్​లో భారీ రంద్రాలు ఏర్పడే అవకాశాల్ని అగ్నిపర్వత పేలుళ్ళు పెంచుతున్నాయని తెలిపారు. అరుణుడు, అంగారక గ్రహాలపై ఈ ఓజోన్​ లేయర్​ లేనందువల్లనే రేడియేషన్​ స్థాయిలు అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. వందలాది, వేలాది ఏళ్ళుగా ఈ అగ్నిపర్వత పేలుళ్ళతో ఓజోన్​ లేయర్​ పలచగా మారుతోందన్నారు.

ట్యాగ్స్​