స్టేషన్​లో.. స్టైలిష్​ లుక్​ లో వీరయ్య : గూస్​ బంప్స్​ గ్యారెంటీ అంట!

By udayam on December 16th / 6:28 am IST

మెగాస్టార్​ చిరంజీవి కొత్త మూవీ వాల్తేరు వీరయ్య నుంచి ఈసారి చిరంజీవి స్టైలిష్​ లుక్​ ను యూనిట్​ రిలీజ్​ చేసింది. పోలీస్​ స్టేషన్​ బ్యాక్​ గ్రౌండ్​ లో చేతికి సంకెళ్ళు.. చుట్టూ గన్స్​ మధ్య చిరంజీవి స్టైల్​ గా కూర్చున్న స్టిల్​ ఇన్ స్టెంట్​ గా వైరల్​ అవుతోంది. చిరంజీవిని రవితేజ అరెస్ట్​ చేసే సీన్​ అయి ఉంటుందని అభిమానులు కామెంట్స్​ పెడుతున్నారు.డైరెక్టర్​ బాబీ సైతం ఈ సీక్వెన్స్​ మీకు గూస్​ బంప్స్​ గ్యారెంటీ అంటూ ఈ పిక్చర్​ కు కామెంట్​ జత చేశాడు.

ట్యాగ్స్​