వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్​ బీట్​ రేపే

By udayam on January 10th / 12:41 pm IST

వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్​ బీట్​ రిలీజ్​ కు టైం ఫిక్స్​ అయింది. ఈ మూవీలోని ‘నీకేమో అందమెక్కువ .. నాకేమో తొందరెక్కువ’ అనే పాటను రేపు ఉదయం 10.35 గంటలకు లాంచ్​ చేయనున్నట్లు మేకర్స్​ ట్వీట్​ చేశారు. హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆ పాటను లాంచ్ చేయనున్నారు. చిరంజీవితో పాటు శృతిహాసన్​ నటించిన ఈ మూవీలో రవితేజ .. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తారు.

ట్యాగ్స్​