మూడ్రోజుల క్రితం విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ యూట్యూబులో వేలకొద్దీ వీక్షణలను రాబడుతూ అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య ట్రైలర్ కు యూట్యూబులో 15 మిలియన్ వ్యూస్, 538కే లైక్స్ వచ్చాయి. ఇంతటితో సరిపెట్టుకోక విడుదలైన రోజు నుండి యూట్యూబ్ #1 ట్రెండింగ్ పొజిషన్ ని ఆక్రమించి, బ్రేకుల్లేని బులెట్ బండిలా వాల్తేరు వీరయ్య దూసుకుపోతున్నాడు. బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్యలో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు.
#WaltairVeerayya Trailer Trending #1 on Youtube with 15M+ views & 530k+ Likes 💥
All set for a Grand Release on Jan 13th ❤️🔥#PoonakaaluLoading 🔥
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/TWxMv3UvAn
— Mythri Movie Makers (@MythriOfficial) January 10, 2023