వాల్తేరు వీరయ్య నుంచి హిందీ టీజర్​

By udayam on December 29th / 10:26 am IST

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాలీవుడ్​ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమ్యారు. తన లేటెస్ట్​ మూవీ వాల్తేరు వీరయ్య ను ఇదే టైటిల్​ తో హిందీలోనూ రిలీజ్​ చేయబోతున్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య హిందీ టీజర్ ను విడుదల చేశారు. అలానే మాస్ రాజా రవితేజ ఇంట్రో గ్లిమ్స్ కూడా హిందీలో విడుదలయ్యింది. విశేషమేంటంటే, హిందీలో కూడా పొంగల్ 2023 కే వాల్తేరు వీరయ్య విడుదల కాబోతుంది. కానీ, పక్కా రిలీజ్ డేట్ ను మేకర్స్ రివీల్ చెయ్యలేదు.

ట్యాగ్స్​