వాల్తేరు వీరయ్య హిందీ ట్రైలర్​ వచ్చేసింది

By udayam on January 10th / 7:02 am IST

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్​ మూవీ వాల్తేరు వీరయ్య హిందీ ట్రైలర్​ ను కూడా మేకర్స్​ లాంచ్​ చేశారు. చిరంజీవి గత చిత్రం గాడ్​ ఫాదర్​ బాలీవుడ్​ లో మోస్తరు విజయం సాధించడంతో ఆయన కొత్త మూవీని కూడా అక్కడ లాంచ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. ఈ మూవీతో మెగాస్టార్​ కు నార్త్​ ఆడియన్స్​ నుంచి ఎలాంటి రెస్పాన్స్​ వస్తుందో చూడాల్సిందే. వాల్తేరు వీరయ్య మూవీ తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.

ట్యాగ్స్​