వాల్తేరు వీరయ్య: డోంట్ స్టాప్ డాన్సింగ్ …పూనకాలు లోడింగ్

By udayam on December 31st / 4:50 am IST

మెగామాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది. డోంట్ స్టాప్ డాన్సింగ్ … పూనకాలు లోడింగ్… అని మెగాస్టార్, మాస్ రాజా అంటుంటే, తెరపై చిందేస్తుంటే… చూసే ఆడియన్స్ కి పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ మిరియాల, రోల్ రైడా అద్భుతమైన గానం, డిఎస్పీ రాకింగ్ మ్యూజిక్, రోల్ రైడా లిరిక్స్.. మెగాస్టార్, మాస్ రాజాల క్రేజీ డాన్స్ మూవ్స్.. టోటల్ గా పూనకాలు లోడింగ్ సాంగ్ అదిరిపోయింది. మెగా ఫ్యాన్స్, రవితేజ అభిమానులు ఈ న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకునేందుకు పూనకాలు లోడింగ్ సాంగ్ తో వాల్తేరు వీరయ్య మేకర్స్ చాలా చక్కటి ట్రీట్ ఇచ్చారు.

ట్యాగ్స్​