వీరయ్య టైటిల్​ సాండ్​ నేడే

By udayam on December 26th / 6:09 am IST

మెగాస్టార్​ వాల్తేరు వీరయ్య నుంచి టైటిల్​ సాంగ్​ ను మేకర్స్​ ఈరోజు లాంచ్​ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన బాస్​ పార్టీ, శ్రీదేవి సాంగ్స్​ యూట్యూబ్​ ను షేక్​ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మరో సాంగ్​ ను కూడా దించి ఈ మూవీని రిలీజ్​ కు ముందే మ్యూజికల్​ హిట్​ గా నిలపాలని చూస్తున్నారు. చిరంజీవితో పాటు ఈ మూవీలో రవితేజ పవర్​ ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​ క్యారెక్టర్​ చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​