శనివారమే వాల్తేరు వీరయ్య ట్రైలర్​

By udayam on January 6th / 5:46 am IST

ఈనెల 13న విడుదలకు సిద్ధమవుతున్న మెగాస్టార్​ మూవీ వాల్తేరు వీరయ్య ట్రైలర్​ రిలీజ్​ డేట్​ ను మేకర్స్​ ఫిక్స్​ చేశారు. శనివారం (7వ తేదీ) ఈ మూవీ ట్రైలర్​ ను లాంచ్​ చేస్తున్నట్లు ప్రకటించారు. రవితేజ, శృతి హాసన్​, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 8వ తేదీన ఈ మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ను నిర్వహించనున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మాతలు.

ట్యాగ్స్​