4న ట్రైలర్​ తో వస్తున్న వీరయ్య!

By udayam on December 26th / 5:29 am IST

మెగాస్టార్​ చిరంజీవి, బాబీ, రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్​ వచ్చే ఏడాది జనవరి 4న విడుదలకానుందని సమాచారం. ఇప్పటికే ట్రైలర్​ కట్​ పనులు వేగంగా జరుగుతున్నట్లు టాక్​. జనవరి 8న ఈ మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ను వైజాగ్​ లో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 13న ఈ మూవీ ధియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ మూవీకి నిర్మాతలు.

ట్యాగ్స్​