లక్ష డాలర్ల మార్క్​ కు వాల్తేరు వీరయ్య

By udayam on January 4th / 7:01 am IST

విడుదలకు ముందే మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ యుఎస్​ ప్రీ రిలీజ్​ టికెట్ సేల్​ లో దుమ్మురేపుతోంది. జనవరి 12న ప్రదర్శించే ఈ మూవీ ప్రీమియర్ల కోసం అప్పుడే లక్ష డాలర్లకు (రూ.82 లక్షల) విలువైన టికెట్లు అమ్ముడు పోయాయి. ఇప్పటికే బాలయ్య మూవీ వీర సింహారెడ్డి మూవీ ప్రీమియం టికెట్ల సేల్స్​ కూడా రూ.82 లక్షల మార్క్​ ను అమెరికాలో దాటేసిన మరుసటి రోజే చిరంజీవి మూవీ కూడా ఈ మార్క్​ ను అందుకుంది.

ట్యాగ్స్​