పెళ్ళికి సిద్ధమవుతున్న పెరరివాలన్​!

By udayam on May 19th / 7:24 am IST

19 ఏళ్ళ వయసులో రాజీవ్​ గాంధీ హత్య కేసులో అరెస్ట్​ అయి 31 ఏళ్ళ పాటు జైలు జీవితం గడిపిన ఎజి పెరరివాలన్​ విడుదలైన నేపధ్యంలో ఆమె తల్లి అర్పుదమ్మాళ్​ అతడికి వివాహం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు అతడు సైతం వివాహానికి అంగీకరించాడు! ఈ ఏడాది మార్చిలో బెయిల్​పై బయటకొచ్చిన పెరరివాలన్​ను.. తక్షణం విడుదల చేయాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. 1991 మే 21న రాజీవ్​ గాంధీ హత్యకు ఉపయోగించిన మానవ బాంబు బ్యాటరీని పెరరివాలన్​ కొన్నాడు.

ట్యాగ్స్​