హృతిక్​, ష్రాఫ్​ల కాంబోలో వార్​2 వస్తోందా?

By udayam on June 23rd / 7:40 am IST

దేశవ్యాప్తంగా కొనసాగింపు చిత్రాల హవా నడుస్తున్న వేళ బాలీవుడ్​ యువ హీరో టైగర్​ ష్రాఫ్​ తన అభిమానులకు అదిరిపోయే గుడ్​న్యూస్​ చెప్పాడు! హృతిక్​ రోషన్​తో కలిసి తాను ఇంతకు ముందు నటించిన వార్​ మూవీకి కొనసాగింపుగా వార్​ 2 ను తీసుకొస్తున్నట్లు పోస్ట్​ చేశాడు. అయితే దీని కోసం ఎంతమంది వెయిట్​ చేస్తున్నారంటూ సగం హృతిక్​, సగం ష్రాఫ్​లు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్​ చేసి హింట్​ ఇచ్చాడు. దీంతో వార్​ 2 మూవీ సిద్ధమవుతోందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ట్యాగ్స్​