వార్నర్​ ప్రపంచరికార్డ్​

By udayam on May 6th / 5:58 am IST

నిన్న రాత్రి జరిగిన ఐపిఎల్​ మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ సీనియర్​ బ్యాటర్​ డేవిడ్​ వార్నర్​ ప్రపంచరికార్డ్​ నెలకొల్పాడు. అతడి పాత జట్టు సన్​రైజర్స్​పై చెలరేగి ఆడిన అతడు టి20 క్రికెట్​లో అత్యధిక హాఫ్​ సెంచరీలు సాధించిన ప్లేయర్​గా మారాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్​ విండీస్​ దిగ్గజ ప్లేయర్​ క్రిస్​ గేల్​ (83 హాఫ్​ సెంచరీలు)తో ఉండగా.. నిన్న వార్నర్​ 84 హాఫ్​ సెంచరీలతో దానిని అధిగమించాడు. ఈ లిస్ట్​లో కోహ్లీ 77 హాఫ్​ సెంచరీలతో 3వ స్థానంలో ఉన్నాడు.

ట్యాగ్స్​