AusvsSA : వార్నర్​ డబుల్​ తో.. భారీ ఆధిక్యంలో ఆసీస్​..

By udayam on December 27th / 11:11 am IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్​ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​ లో రెండో రోజు ఆట ముగిసే సరికి 197 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెరీర్లో 100వ టెస్ట్​ ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్​ బ్యాటర్​ డేవిడ్​ వార్నర్​ 200* పరుగులు చేయడంతో ఆసీస్​ 2వ రోజు ఆట ముగిసే సమయానికి 386 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. స్టీవ్​ స్మిత్​ 85 పరుగులు చేశాడు. అంతకు ముందు ఈ మ్యాచ్​ తొలి రోజునే సఫారీలు కేవలం 189 పరుగులకే ఆలౌట్​ అయిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​