షారూక్​ కు స్పీకర్ సవాల్​: మీ కూతురితో అయినా మీరు ఈ సినిమా చూడగలరా

By udayam on December 19th / 12:18 pm IST

బాలీవుడ్​ బాద్షా పై మరోసారి మధ్యప్రదేశ్​ సర్కార్​ ఫైర్​ అయింది. ఆయన నటించిన తాజా చిత్రం పఠాన్​ లోని బేషరమ్​ సాంగ్​ పై ఆ రాష్ట్ర హోం మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలపై షారూక్​ ఇచ్చిన కౌంటర్​ కు ఇప్పుడు మహారాష్ట్ర స్పీకర్​ స్పందించారు. ‘ఈ మూవీని మీ కూతురితో కలిసి చూడండి’ అంటూ స్పీకర్​ గిరీశ్​ గౌతమ్​ సవాల్​ విసిరారు. కూతురితో కలిసి సినిమాను చూసినట్టు ప్రపంచానికి తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని అన్నారు. ఇలాంటి సినిమానే మహమ్మద్ ప్రవక్తపై తీయగలరా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్​