పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

By udayam on September 14th / 6:13 am IST

ఎగువున కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్​ వద్ద ప్రస్తుతం వరద ప్రమాదం పొంచి ఉందని గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అక్కడి అధికారులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉండడంతో గోదావరి పొంగే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

ట్యాగ్స్​