చెట్టు నుంచి వరదలా పారుతున్న నీరు

By udayam on January 4th / 6:55 am IST

ఎక్కడా తెలియదు కానీ నెట్టింట ఓ క్రేజీ వీడియో వైరల్​ అవుతోంది. ఓ చెట్టును కట్ చేయాలని చూసిన సిబ్బందికి ఆ చెట్టు మొదలు నుంచి నీరు వరదలా పారడం కనిపించింది. దీంతో ఈ వీడియోను నెట్టింట పెట్టడంతో దానికి అప్పుడే 30 లక్షల వ్యూస్​, 17 వేల లైక్స్​ వచ్చాయి. దాదాపు ఒక నిమిషం పాటు ఆ చెట్టు మొదలు నుంచి వరద నీరు పొంగుకు రావడం కనిపించింది. చెట్టులో నీరు స్టక్​ అవ్వడం వల్లనే ఇలా జరిగిందని నెటిజన్లు కామెంట్లు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్​