ఇంట్లోనూ మాస్కులు తీయకండి : తెలంగాణ

By udayam on April 14th / 2:32 pm IST

తెలంగాణలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజలు ఇళ్ళల్లోనూ మాస్క్​లు తీయడం మంచిది కాదని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ జి.శ్రీనివాసరావు అన్నారు. ‘ఇప్పటి నుంచి ఇంట్లో ఉన్నా మాస్కలు ధరించడం తప్పనిసరి చేసుకోవాలి. మీరు బయట తిరిగి వచ్చి ఇంట్లో మాస్క్​లు తీసి తిరిగితే మీ ఇంట్లో వారికి ఈ వైరస్​ సోకే ప్రమాదం చాలా ఎక్కువ.’ అని శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రకం స్ట్రెయిన్​ ఉందన్న డాక్టర్​.. ఇది గాలి ద్వారా సైతం వ్యాపిస్తుందని వివరించారు.

ట్యాగ్స్​