కార్లలో ఒంటరిగా ఉన్నా మాస్క్​ తప్పనిసరి : హైకోర్ట్​

By udayam on April 7th / 7:50 am IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కార్లలో ఒంటరిగా ప్రయాణిస్తున్న వారు సైతం మాస్క్​లు ధరించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్​లు ‘సురక్షా కవచాలు’అన్న హైకోర్టు.. తమ ప్రాణాలతో పాటు చుట్టుపక్కల వారికీ కాపాడతాయని వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీలో ఈనెల 30 వరకూ రాత్రి పూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​