జనవరి నుంచి రూ.2500 పెన్షన్​ : ఎపి

By udayam on November 25th / 10:14 am IST

వచ్చే ఏడాది జనవరి నుంచి వెల్ఫేర్​ పెన్షన్​ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఇస్తున్న రూ.2,250ల మొత్తాన్ని రూ.2,500లకు పెంచుతున్నట్లు తెలిపింది. సిఎం జగన్​ ఇదివరకే ఈ పెన్షన్​ మొత్తాన్ని ముందు రూ.2500 లకు ఆ తర్వాత రూ.3000లు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెన్షన్​ పెంపు విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.

ట్యాగ్స్​