భారత్​ను తప్పక ఓడిస్తాం : బాబర్​

By udayam on October 14th / 1:19 pm IST

ఈనెల 24న జరగనున్న భారత్​, పాక్​ టి20 మ్యాచ్​లో తమ జట్టు భారత్​ను తప్పక ఓడిస్తుందని పాక్​ కెప్టెన్​ బాబర్​ ఆజామ్​ అన్నాడు. యుఏఈ పరిస్థితులు తమకు బాగా తెలుసని, గత 3–4 ఏళ్ళుగా ఈ దేశంలో తాము ఆడినన్ని మ్యాచ్​లు మరే దేశం ఆడలేదని చెప్పాడు. ఇక్కడి వికెట్​ ఎలా స్పందిస్తుంది, బ్యాటర్లు ఎలా తన పొజిషన్​ను మార్చుకోవాల్సి ఉంటుంది, మ్యాచుల్ని ఎలా ముగించాలన్న విషయాలు భారత్​ కంటే మాకే బాగా తెలుసు అని బాబర్​ ధీమా వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్​