పుతిన్​: రష్యాపై దాడికి సిద్ధమవుతున్న వెస్ట్​

By udayam on May 9th / 11:11 am IST

పశ్చిమ దేశాలే ఉక్రెయిన్​ యుద్ధానికి మూల కారకులని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ చెప్పుకొచ్చాడు. నాజీ జర్మనీపై సోవియట్​ యూనియన్​ మిత్ర దేశాల విజయానికి చిహ్నంగా ప్రతీ ఏటా మే 9న జరిగే విక్టరీ డే సందర్భంగా మాట్లాడిన పుతిన్​ ఈ తమ భూభాగం మీద దాడి చేసేందుకు వెస్ట్​ కంట్రీలు సిద్ధమవుతున్నాయని ఆరోపించాడు. డోన్బస్​ రీజియన్​లో రష్యా బలగాలు, వలంటీర్లు మాతృభూమి కోసం పోరాడుతున్నారని, యుద్ధంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​