18 లక్షల వాట్సాప్​ అకౌంట్లు బ్యాన్​

By udayam on May 2nd / 1:14 pm IST

షార్ట్​ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ గడిచిన నెలవారీ రిపోర్ట్​ను విడుదల చేసింది. ఆ నెలలో దేశం మొత్తం మీద 18.08 లక్షల అకౌంట్లను బ్యాన్​ చేసినట్లు పేర్కొంది. అభ్యంతరకర సమాచారాన్ని షేర్​ చేశారన్న ఫిర్యాదులు రావడంతో పాటు.. తమ సెర్చింగ్​లోనూ అనుమానంగా అనిపించిన అకౌంట్లను, స్పామ్​ మెసేజ్​లను షేర్​ చేసే బిజినెస్​ అకౌంట్లను బ్యాన్​ చేశామని పేర్కొంది. అంతకు ముందు ఫిబ్రవరిలో వాట్సాప్​ 14.26 లక్షల అకౌంట్లను బ్యాన్​ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​