వాట్సాప్​లో పాన్​, డ్రైవింగ్​ లైసెన్స్​ డౌన్​లోడ్​

By udayam on May 24th / 5:50 am IST

వాట్సాప్​ తమ యూజర్లకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్లను డౌన్​లోడ్​ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. పాన్​ కార్డ్​, డ్రైవింగ్​ లైసెన్స్​, టెన్త్​, ఇంటర్​ మార్క్స్​ షీట్స్​ను డౌన్​లోడ్​ చేసుకునేలా యాప్​ను అప్​డేట్​ చేసింది. MyGov చాట్​బోట్​ను తమ యాప్​కు అనుసంధానం చేసిన వాట్సాప్​ దీని సాయంతో అవసరమైన డాక్యుమెంట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం డాక్యుమెంట్లను ముందుగానే డిజిలాకర్​ లో అప్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ట్యాగ్స్​