వాట్సాప్​: 2 జిబి ఫైల్స్​ ట్రాన్స్​ఫర్​ ఫీచర్​

By udayam on May 6th / 11:14 am IST

వాట్సాప్​లో వచ్చే మెసేజ్​లకు ఎమోజీ రూపంలో రిప్లే ఇచ్చే సరికొత్త ఫీచర్​ను వాట్సాప్​ తీసుకొచ్చింది. దీంతో పాటు ఇప్పటి వరకూ 100 ఎంబి సైజ్​ ఉన్న ఫైల్​ ను మాత్రమే షేర్​ చేసుకునే సదుపాయాన్ని 2 జిబికి పెంచనుంది. దీనికి సంబంధించిన బీటా వర్షన్​ ప్రస్తుతం టెస్టింగ్​లో ఉంది. వీటితో పాటు ఒక్కో గ్రూపులోనూ 512 మంది సభ్యులను యాడ్​ చేసుకునేందుకు సైతం వాట్సాప్​ తన యాప్​ను అప్డేట్​ చేసింది.

ట్యాగ్స్​