వాట్సాప్​ చాట్​ బ్యాకప్​ కు సైతం ఎన్​క్రిప్షన్​

By udayam on September 11th / 9:49 am IST

వాట్సాప్​ చాట్​లను వేరే గూగుల్​ డ్రైవ్​ లేదా ఐ క్లౌడ్​ లేదా మరోచోట సేవ్​ చేసుకున్నా ఎవరూ చదవలేని విధంగా వాట్సాప్​ అప్డేట్​ చేస్తోంది. ఇందుకోసం ఇలా బ్యాకప్​ పెట్టుకున్న సందేశాలకు సైతం ఎండ్​–టు–ఎండ్​ ఎన్​క్రిప్షన్​ను తీసుకొచ్చింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ ఫీచర్​ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్​ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​