కాల్​ మధ్యలోనే జాయిన్​ అవ్వొచ్చు

By udayam on July 20th / 6:17 am IST

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్​ మరో బెస్ట్​ ఫీచర్​ను ప్రవేశపెట్టింది. ఇకపై గ్రూప్​ వీడియో కాల్స్​ మాట్లాడుతుండగా కట్​ అయిపోతే ఆ కాల్​లో తిరిగి జాయిన్​ అయ్యేలా యాప్​ అప్డేట్​ రిలీజ్​ చేసింది. దీంతో ఏదైనా గ్రూప్​ కాల్​లో మధ్యలోనే మనం జాయిన్​ అయ్యే అవకాశం రానుంది. ఇందుకోసం ట్యాప్​ టు జాయిన్​ ఆప్షన్​ను వాట్సాప్​ ప్రవేశపెడుతోంది.

ట్యాగ్స్​