వాట్సాప్​ డిస్​ప్లే పిక్​ దాచే ఆప్షన్​

By udayam on October 9th / 7:17 pm IST

సెలక్ట్​ చేసిన కాంటాక్ట్స్​కు మన డిస్​ప్లే పిక్​ (డిపి) కనబడకుండా చేసే ఆప్షన్​ను త్వరలోనే తీసుకురానున్నట్లు వాట్సాప్​ వెల్లడించింది. ప్రస్తుతం దీనిని బీటా వర్షన్​లో ట్రయల్​ చేస్తున్నామని అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ప్రస్తుతం మన డిపిని ‘ఎవ్రీ వన్​’, ‘మై కాంటాక్ట్స్​’, ‘నోబడీ’ లలో సెలక్ట్​ చేసుకునేలా ఉన్న ఆప్షన్​లో ‘సెలక్ట్​ యూజర్స్​’ అనే మరో ఆప్షన్​ కూడా రానుంది.

ట్యాగ్స్​