వాట్సాప్​ లో క్యాష్​ బ్యాక్​ ఆఫర్లు

By udayam on September 25th / 6:03 am IST

దిగ్గజ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ తన పేమెంట్స్​ గేట్ వే ను వినియోగించే వారికి క్యాష్​బ్యాక్​ ను అందిస్తోంది. దేశంలోని గూగుల్​ పే, ఫోన్​ పే వంటి యాప్​ల నుంచి వచ్చే పోటీని తట్టుకునేందుకు వాట్సాప్​ ఈ క్యాష్​ బ్యాక్​లను ప్రవేశపెట్టింది. అయితే ఇంకా ఈ ఫీచర్​ను పరీక్షల దశలోనే ఉండగా త్వరలోనే దేశంలోని వాట్సాప్​ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్​