ఈ ఫోన్లలో వాట్సాప్​ బంద్​

By udayam on September 6th / 2:07 pm IST

పాతతరం ఓఎస్​లు ఉన్న స్మార్ట్​ఫోన్లలో వాట్సాప్​ వచ్చే నవంబర్​ 1 నుంచి పనిచేయడం ఆగిపోనుంది. ఈ మేరకు వాట్సాప్​ సంస్థ ఏఏ ఫోన్లలో వాట్సాప్​ ఆగిపోతుందో లిస్ట్​ ఇచ్చింది. మొదటి తరం ఐఫోన్​ ఎస్​ఈ, 6ఎస్​, 6ఎస్​ ప్లస్​లోనూ ఈ ఫోన్​ ఆగిపోతుందని పేర్కొంది. వాటటితో పాటు గేలాక్సీ ట్రెండ్​ 2, గెలాక్సీ ఎస్​2, గెలాక్సీ ఎస్​3 మిని, గెలాక్సీ ఎక్స్​కవర్​2, గెలాక్సీ కోర్​, గెలాక్సీ ఏస్​2లలో కూడా పనిచేయదు. సోనీ ఎక్స్​పీరియా పాత ఫోన్లు, హవాయీ బ్రాండ్​ ఫోన్లు, జెడ్​టీఈ మోడల్స్​, ఎల్​జి పాత ఫోన్లలోనూ పనిచేయదు.

ట్యాగ్స్​