సాయం చేయడానికి వచ్చిన ఆంజనేయుడు

By udayam on May 4th / 12:13 pm IST

పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​, కర్ణాటకల్లో ఏదో చోట మత కల్లోలాలు జరుగుతూనే ఉన్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్​లో మత సామరస్యానికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియో వైరల్​ అవుతోంది. మామిడి, కొబ్బరి బొండాలను తలపై పెట్టుకుని సొమ్మసిల్లిన ఓ ముస్లిం మహిళకు ‘ఆంజనేయుడు’ గెటప్​లో ఉన్న ఓ వ్యక్తి సాయం చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. చూడగానే మనసుల్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియోను చత్తీస్​ఘడ్​ ఐఎఎస్​ ఆఫీసర్​ అవనిస్​ శరణ్​ షేర్​ చేశారు.

ట్యాగ్స్​