బుచ్చిబాబు జులై వరకూ ఆగాల్సిందేనట!

By udayam on December 23rd / 12:01 pm IST

మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ తో.. ఉప్పెన ఫేమ్​ బుచ్చిబాబు చేయాల్సిన మూవీ ఇప్పట్లో స్టార్ట్​ కాదని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్​ చరణ్​.. శంకర్​ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కంప్లీట్​ కావడానికి మరో 3 నెలల సమయం పట్టనుండగా.. ఆ తర్వాత కాస్త విరామం తీసుకుని ఈ మూవీని జులైలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ విజువలైజ్డ్​ గ్రాఫిక్స్​ పనులు జరుగుతున్నాయి. ఇందులో వచ్చే ఔట్​ పుట్​ బట్టే ఈ మూవీని ఓకే చేస్తానని రామ్​ చరణ్​.. బుచ్చిబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​