డబ్ల్యూహెచ్ఓ: మంకీపాక్స్‌ పేరు మార్పు

By udayam on November 29th / 7:40 am IST

అనేక సమావేశాల్లో పలువురు వ్యక్తులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ మంకీపాక్స్‌ పేరును ఎంపాక్స్‌గా మార్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జాత్యహంకారానికి తావులేని విధంగా పేరును మార్చాలని డబ్ల్యూహెచ్ఓ కు అందిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ‘ఎంపాక్స్’ గా పేరు మార్చింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని పేర్కొంది.

ట్యాగ్స్​