డబ్ల్యుహెచ్​ఓ: భారత్‌లో 47 లక్షల కోవిడ్‌ మరణాలు

By udayam on May 6th / 4:46 am IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను కొన్ని దేశాలు తగ్గించి చూపుతున్నాయని డబ్ల్యుహెచ్​ఓ ప్రకటించింది. ఈ మహమ్మారితో 1.5 కోట్ల మంది మరణించి ఉంటారని పేర్కొన్న ఆ సంస్థ.. ఒక్క భారత్​లోనే 47 లక్షల మంది మరణించారని తెలిపింది. అధికారిక గణాంకాల కంటే ఇది 10 రెట్లు అధికమని ప్రకటించింది. అయితే ఈ లెక్కలను భారత ప్రభుత్వం ఖండించింది. అమెరికా, యూరప్​ దేశాలు సైతం మరణాలను తగ్గించి చూపుతున్నాయని పేర్కొంది.

ట్యాగ్స్​