పవన్​: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం

By udayam on May 9th / 5:18 am IST

వచ్చే ఎన్నికల్లో ఎపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ మరోసారి స్పష్టం చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దమేనని ప్రకటించారు. అప్పులు చేయడంలో ఈ ప్రభుత్వం అలిసిపోవడం లేదన్న ఆయన అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టాశారని విమర్శించారు. ‘సిఎం అయినా కాకపోయినా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల బాధ్యత నేను తీసుకుంటా’ అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్​