కన్నడ డైరెక్టర్​.. యువీ బ్యానర్​.. హీరోగా చరణ్​!

By udayam on December 27th / 1:25 pm IST

కాంతార, కేజీఎఫ్​ వంటి బ్లాక్​ బస్టర్లను ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో టాలెంటెడ్​ డైరెక్టర్​ ఇప్పుడు టాలీవుడ్​ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల శివరాజ్​ కుమార్​ తో మఫ్తీ వంటి బ్లాక్ బస్టర్​ తీసిన డైరెక్టర్​ నర్తన్​ చెప్పిన కథకు హీరో రామ్​ చరణ్​ ఫిదా అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని మొత్తం స్క్రిప్ట్​ సిద్ధం చేయమని రామ్​ చరణ్​ సూచించాడట. ఇక ఈ మూవీని యువీ క్రియేషన్స్​ వాళ్ళు పాన్​ ఇండియా లెవల్లో తీయనున్నారని టాక్​.

ట్యాగ్స్​