విలియమ్సన్​కు గాయం.. ఆందోళనలో కివీస్​

By udayam on October 13th / 12:13 pm IST

టి20 వరల్డ్​కప్​కు ముందు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​కు గాయమైంది. ఐపిఎల్​లో సన్​ రైజర్స్​ హైదరాబాద్​ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ఆ జట్టు చివరి లీగ్​ మ్యాచ్​కు సైతం మోకాలి గాయం కారణంగానే దూరమైన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతం అతడి పరిస్థితి బాగుంది. నెమ్మదిగా కోలుకుంటున్నాడు’ అని న్యూజిలాంగ్​ కోచ్​ గ్యారీ స్టెడ్​ తెలిపాడు. న్యూజిలాండ్​ తన తొలి మ్యాచ్​ను ఈనెల 26న పాకిస్థాన్​తో ఆడనుంది.

ట్యాగ్స్​